కంటెంట్‌కు వెళ్లండి

Shewbread గురించి బైబిల్ వచనాలు: Prepared by Levites

2 వచనాలు · 26 కోణాలు

"Shewbread" కోసం వెతకండి

Prepared by Levites గురించి వచనాలు

  1. వారి తోటి లేవీయులైన కహాతీయులలో కొందరికి ప్రతి సబ్బాతు దినం కోసం బల్లపై ఉంచే రొట్టెలు సిద్ధం చేసే బాధ్యత ఇవ్వబడింది.

  2. బల్లమీద సన్నిధి రొట్టెలుంచడం, భోజనార్పణల కోసం ప్రత్యేక పిండిని చూడడం, పులియని అప్పడాలు చేయడం, కాల్చడం, కలపడం, అన్ని రకాల పరిమాణాలు కొలతల్లో సిద్ధపరచడము.