Shemuel గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
షిమ్యోను గోత్రం నుండి అమీహూదు కుమారుడైన షెమూయేలు;
తోలా కుమారులు: ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, యహ్మయి, ఇబ్శాము, సమూయేలు. వీరు తమ కుటుంబాలకు పెద్దలు. దావీదు పాలనలో తోలా సంతానం యుద్ధవీరులుగా లెక్కించబడ్డారు. వీరి సంఖ్య 22,600.