కంటెంట్‌కు వెళ్లండి

Shema గురించి బైబిల్ వచనాలు

5 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అమాం, షేమ, మొలాదా,

  2. హెబ్రోను కుమారులు: కోరహు, తప్పూయ, రేకెము, షెమ.

  3. షెమ కుమారుడు రహము, రహము కుమారుడు యోర్కెయాము. రేకెము కుమారుడు షమ్మయి.

  4. బెరీయా, షెమ. వీరు అయ్యాలోనులో నివసిస్తున్నవారి కుటుంబాలకు పెద్దలు, గాతు పట్టణస్థులను వెళ్లగొట్టారు.

  5. అప్పుడు ధర్మశాస్త్ర శాస్త్రియైన ఎజ్రా చెక్కతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడ్డాడు. అతని కుడి ప్రక్కన మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా అనేవారు ఉన్నారు; ఎడమ ప్రక్కన పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము అనేవారు ఉన్నారు.