Shelemiah గురించి బైబిల్ వచనాలు: 1. A porter of the tabernacle
1. A porter of the tabernacle గురించి వచనాలు
తూర్పు వైపు ద్వారం షెలెమ్యాకు వచ్చింది. తర్వాత తెలివిగల సలహాదారుడైన అతని కుమారుడైన జెకర్యాకు కూడా చీటి వేయగా అతనికి ఉత్తరం వైపు ద్వారం వచ్చింది.