Serug గురించి బైబిల్ వచనాలు: An ancestor of Abraham
An ancestor of Abraham గురించి వచనాలు
రయూ 32 సంవత్సరాల వయసువాడై సెరూగును కన్నాడు.
సెరూగు పుట్టిన తర్వాత రయూ 207 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
సెరూగు 30 సంవత్సరాల వయసువాడై నాహోరును కన్నాడు.
నాహోరు పుట్టిన తర్వాత సెరూగు 200 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు కుమార్తెలు అతనికి పుట్టారు.
సెరూగు, నాహోరు, తెరహు,