Reu గురించి బైబిల్ వచనాలు: Son of Peleg and ancestor of Abraham.
Son of Peleg and ancestor of Abraham. గురించి వచనాలు
పెలెగు 30 సంవత్సరాల వయసువాడై రయూను కన్నాడు.
రయూ పుట్టిన తర్వాత పెలెగు 209 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
రయూ 32 సంవత్సరాల వయసువాడై సెరూగును కన్నాడు.
సెరూగు పుట్టిన తర్వాత రయూ 207 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
ఏబెరు, పెలెగు, రయూ,