Rehabiah గురించి బైబిల్ వచనాలు: Son of Eliezer.
Son of Eliezer. గురించి వచనాలు
ఎలీయెజెరు వారసులు: రెహబ్యా మొదటివాడు. (ఎలీయెజెరుకు ఇక కుమారులెవరు లేరు, కాని రెహబ్యాకు చాలామంది కుమారులున్నారు.)
రెహబ్యాకు కుమారుల నుండి పెద్దవాడైన ఇష్షీయా.
ఎలీయెజెరు ద్వారా అతని బంధువులు: ఎలీయెజెరు కుమారుడైన రెహబ్యా, అతని కుమారుడైన యెషయా, అతని కుమారుడైన యోరాము, అతని కుమారుడైన జిఖ్రీ, అతని కుమారుడైన షెలోమీతు.