Jeshaiah
ఇలా కూడా పిలుస్తారు: Isshiah
Jeshaiah ను ప్రస్తావించే వచనాలు
రెహబ్యాకు కుమారుల నుండి పెద్దవాడైన ఇష్షీయా.
ఎలీయెజెరు ద్వారా అతని బంధువులు: ఎలీయెజెరు కుమారుడైన రెహబ్యా, అతని కుమారుడైన యెషయా, అతని కుమారుడైన యోరాము, అతని కుమారుడైన జిఖ్రీ, అతని కుమారుడైన షెలోమీతు.