కంటెంట్‌కు వెళ్లండి

Privileges of Saints గురించి బైబిల్ వచనాలు: Glory

2 వచనాలు · 36 కోణాలు

"Privileges of Saints" కోసం వెతకండి

Glory గురించి వచనాలు

  1. కాని యెహోవా, మీరు నా చుట్టూ డాలుగా, నాకు మహిమగా, నా తల పైకెత్తేవారిగా ఉన్నారు.

  2. ఇకమీదట పగలు సూర్యుని వెలుగు నీకు ఉండదు, చంద్రుని వెన్నెల నీపై ప్రకాశించదు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు. నీ దేవుడు నీకు మహిమగా ఉంటారు.