Prisons గురించి బైబిల్ వచనాలు: Often subjected to extreme suffering
Often subjected to extreme suffering గురించి వచనాలు
ఖైదీల నిట్టూర్పులు మీ ఎదుటకు వచ్చును గాక; మీ బలమైన చేతితో మరణశిక్ష విధించబడిన వారిని కాపాడండి.
To hear the groaning of the prisoner; to loose those that are appointed to death;
తాను చెప్పింది జరిగే వరకు, యెహోవా యోసేపు ప్రవర్తనను పరీక్షించారు, వారు అతని పాదాలను సంకెళ్ళతో గాయపరిచారు, అతని మెడ సంకెళ్ళలో ఉంచబడింది.