కంటెంట్‌కు వెళ్లండి

Princesses గురించి బైబిల్ వచనాలు: Taught in household duties

2 వచనాలు · 1 కోణం

"Princesses" కోసం వెతకండి

Taught in household duties గురించి వచనాలు

  1. తామారు తన అన్న అమ్నోను ఇంటికి వెళ్లింది. అతడు ఇంకా పడుకునే ఉన్నాడు. ఆమె కొంత పిండి తీసుకుని కలిపి అతడు చూస్తుండగా రొట్టెలు చేసి కాల్చింది.

  2. ఆమె ఆ రొట్టెలు వడ్డిస్తూ ఉంటే అతడు తినడానికి ఒప్పుకోలేదు. అమ్నోను, “అందరు బయటకు వెళ్లండి” అని చెప్పగానే అక్కడున్న వారందరు బయటకు వెళ్లిపోయారు.