కంటెంట్‌కు వెళ్లండి

Physician గురించి బైబిల్ వచనాలు: Figurative

3 వచనాలు · 4 కోణాలు

"Physician" కోసం వెతకండి

Figurative గురించి వచనాలు

  1. అయితే మీరు అబద్ధాలను పుట్టిస్తారు. మీరంతా ఎందుకు పనికిరాని వైద్యులు!

  2. గిలాదులో ఔషధతైలం లేదా? అక్కడ వైద్యుడు లేడా? ఉంటే నా ప్రజల గాయానికి స్వస్థత ఎందుకు లేదు?

  3. అందుకు యేసు వారితో, “రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యులు అవసరం లేదు.