కంటెంట్‌కు వెళ్లండి

Pharisees గురించి బైబిల్ వచనాలు: Reject Christ

4 వచనాలు · 7 కోణాలు

"Pharisees" కోసం వెతకండి

Reject Christ గురించి వచనాలు

  1. అప్పుడు, కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసు దగ్గరకు వచ్చి, “ఉపదేశకుడా, నీ నుండి ఒక సూచన చూడాలని ఉంది” అన్నారు.

  2. అందుకు యేసు వారితో, “దుష్టులు, వ్యభిచారులైన ఈ తరం వారు సూచనను అడుగుతున్నారు! కానీ యోనా ప్రవక్త సూచన తప్ప మరి ఏ సూచన ఈ తరం వారికి ఇవ్వబడదు.

  3. ఆ తర్వాత యేసు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “పరిసయ్యులు ఆ మాటలను విని అభ్యంతరపడ్డారు అని నీకు తెలుసా!” అని అడిగారు.

  4. అధికారులలో లేదా పరిసయ్యులలో ఎవరైనా ఆయనను నమ్మారా?