Obadiah గురించి బైబిల్ వచనాలు: 13. A prophet who prophesied the destruction of Edom
13. A prophet who prophesied the destruction of Edom గురించి వచనాలు
ఓబద్యాకు వచ్చిన దర్శనం. ప్రభువైన యెహోవా ఎదోము గురించి ఇలా చెప్తున్నారు: మేము యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది, “లెండి! ఎదోము మీద యుద్ధానికి వెళ్దాం” అని చెప్పడానికి దేశాలకు ఒక దూత పంపబడ్డాడు.