Nahshon గురించి బైబిల్ వచనాలు: Son of Amminadab
Son of Amminadab గురించి వచనాలు
అహరోను అమ్మీనాదాబు కుమార్తె నయస్సోను సహోదరియైన ఎలీషేబను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె అతనికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులను కన్నది.
యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను;
రాము కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. అతడు యూదా ప్రజల నాయకుడు.