Love to Man గురించి బైబిల్ వచనాలు: Is the second great commandment
Is the second great commandment గురించి వచనాలు
అందుకు యేసు, “ ‘మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో మీ పూర్ణమనస్సుతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి.’
ఇది అతి ముఖ్యమైన మొదటి ఆజ్ఞ.
రెండవ ఆజ్ఞ దాని వంటిదే: ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి.’