కంటెంట్‌కు వెళ్లండి

Jezreel గురించి బైబిల్ వచనాలు: 5. Figurative of Israel

2 వచనాలు · 4 కోణాలు

5. Figurative of Israel గురించి వచనాలు

  1. అప్పుడు యెహోవా హోషేయతో అన్నారు, “అతనికి యెజ్రెయేలు అనే పేరు పెట్టు, ఎందుకంటే యెజ్రెయేలులో జరిగిన రక్తపాతాన్ని బట్టి త్వరలో నేను యెహు వంశాన్ని శిక్షిస్తాను, ఇశ్రాయేలు రాజ్యాన్ని తుదముట్టిస్తాను.

  2. ఆ రోజు యెజ్రెయేలు లోయలో నేను ఇశ్రాయేలు విల్లు విరగ్గొడతాను.”