కంటెంట్‌కు వెళ్లండి

Good Works గురించి బైబిల్ వచనాలు: Holy women should manifest

2 వచనాలు · 42 కోణాలు

"Good Works" కోసం వెతకండి

Holy women should manifest గురించి వచనాలు

  1. దేవుని పట్ల భక్తి ఉందని అని చెప్పుకునే దానికి తగినట్లుగా మంచి పనులతో అలంకరించుకోవాలని కోరుతున్నాను.

  2. తన మంచిపనుల బట్టి సంఘంలో గుర్తింపు కలిగి ఉండాలి, అనగా పిల్లలను పెంచడం, ఆతిథ్యం ఇవ్వడం, పరిశుద్ధుల పాదాలు కడగడం, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం అన్ని రకాల మంచి పనులు చేయడంలో ముందు ఉండాలి.