Defilement గురించి బైబిల్ వచనాలు: Ceremonial, abolished under the gospel
Ceremonial, abolished under the gospel గురించి వచనాలు
మీరు క్రీస్తుతో పాటు లోకం యొక్క మూల నియమాల విషయమై చనిపోయినవారైతే, లోకానికి చెందినవారిగా, “చేతితో పట్టుకోవద్దు! రుచి చూడవద్దు! ముట్టుకోవద్దు!”
అనే వాటికి మీరు ఎందుకు లోబడుతున్నారు?
ఉపయోగించి నశించడానికి నియమించబడిన ఈ నియమాలు కేవలం మానవ ఆజ్ఞలు, బోధలపై ఆధారపడినవి.