Boil గురించి బైబిల్ వచనాలు: Of Job 2 వచనాలు · 5 కోణాలు "Boil" కోసం వెతకండి అన్నీ 10 Levitical ceremonies prescribed for 6 Of Job 2 Plague of Egyptians 2 Of Hezekiah, healed · Plague of the Philistines · Of Job గురించి వచనాలు యోబు 2:7కాబట్టి సాతాను యెహోవా సమక్షంలో నుండి వెళ్లి, అరికాలు నుండి నడినెత్తి వరకు బాధకరమైన కురుపులతో యోబును బాధించాడు.యోబు 2:8అప్పుడు అతడు ఒళ్ళంతా చిల్లపెంకుతో గోక్కుంటూ బూడిదలో కూర్చున్నాడు.