Beasts గురించి బైబిల్ వచనాలు: Wild Ass
Wild Ass గురించి వచనాలు
“అడవి గాడిదను స్వేచ్ఛగా వెళ్లనిచ్చేది ఎవరు? దాని కట్లను విప్పింది ఎవరు?
బంజరు భూమిని దానికి ఇల్లుగా ఉప్పు పర్రలను నివాస స్థలంగా ఇచ్చాను.
అది పట్టణంలోని సందడిని చూసి నవ్వుతుంది; తోలేవాని కేకలు అది వినదు.
దాని పచ్చిక కోసం అది పర్వతాల్లో తిరుగుతుంది, ఏదైన పచ్చని దాని కోసం వెదకుతుంది.