కంటెంట్‌కు వెళ్లండి

Ahiah గురించి బైబిల్ వచనాలు

4 వచనాలు · 3 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అహీయా ఏఫోదు ధరించుకొని వారి మధ్య ఉన్నాడు. అతడు షిలోహులో యెహోవాకు యాజకుడైన ఏలీ కుమారుడైన ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదుకు సోదరుడైన అహీటూబుకు పుట్టాడు. యోనాతాను వెళ్లిన సంగతి ఎవరికీ తెలియలేదు.

  2. సౌలు అహీయాతో, “దేవుని మందసాన్ని ఇక్కడకు తీసుకురా” అని చెప్పాడు. ఆ సమయంలో దేవుని మందసం ఇశ్రాయేలీయుల దగ్గరే ఉంది.

  3. షీషా కుమారులైన ఎలీహోరేపు, అహీయా న్యాయస్థాన కార్యదర్శులు; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు దస్తావేజుల అధికారి;

  4. నయమాను, అహీయా, గెరా అనేవారు, వారిని మనహతుకు బందీలుగా తీసుకెళ్లారు. గెరా, ఉజ్జా, అహీహూదుల తండ్రి.