కంటెంట్‌కు వెళ్లండి

Pelusium

2 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Sin

28.8300, 33.4200 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Pelusium ను ప్రస్తావించే వచనాలు

  1. ఈజిప్టుకు కోటయైన సీను మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను. తేబేసు అల్లరిమూకలను నిర్మూలం చేస్తాను.

  2. ఈజిప్టు దేశంలో మంట పుట్టిస్తాను. సీను వేదనతో మెలికలు తిరుగుతుంది. తేబేసు తుఫాను తాకిడికి చిన్నాభిన్నం అవుతుంది; మెంఫిసు నిరంతరం బాధలో ఉంటుంది.