కంటెంట్‌కు వెళ్లండి

Ephrathah

2 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Ephratah

31.7000, 35.2100 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Ephrathah ను ప్రస్తావించే వచనాలు

  1. అప్పుడు పెద్దలు, పట్టణ ద్వారం దగ్గర ఉన్న ప్రజలందరు, “మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వస్తున్న స్త్రీని, ఇశ్రాయేలీయుల వంశాన్ని కట్టిన రాహేలు, లేయాల వలె చేయును గాక. ఎఫ్రాతాలో నీవు ఘనత పొంది, బేత్లెహేములో ఖ్యాతి నొందుదువు గాక.

  2. దాని గురించి ఎఫ్రాతాలో మేము విన్నాం, యాయరు పొలాల్లో అది మాకు దొరికింది.