కంటెంట్‌కు వెళ్లండి

Babel

2 verses

32.5300, 44.4200 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Babel ను ప్రస్తావించే వచనాలు

  1. షీనారులో అతని రాజ్యంలో మొదటి ప్రాంతాలు బబులోను, ఎరెకు, అక్కదు, కల్నే అనేవి ప్రధాన పట్టణాలు.

  2. యెహోవా భూప్రజలందరి భాషను తారుమారు చేశారు కాబట్టి అది బాబెలు అని పిలువబడింది. యెహోవా వారిని అక్కడినుండి భూలోకమంతా చెదరగొట్టారు.