Ebiasaph
ఇలా కూడా పిలుస్తారు: Abiasaph, Asaph
Ebiasaph ను ప్రస్తావించే వచనాలు
కోరహు కుమారులు: అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు.
అతని కుమారుడు ఎల్కానా, అతని కుమారుడు ఎబ్యాసాపు, అతని కుమారుడు అస్సీరు,
అతడు తాహతు కుమారుడు, అతడు అస్సీరు కుమారుడు, అతడు ఎబ్యాసాపు కుమారుడు, అతడు కోరహు కుమారుడు,
కోరహు కుమారుడైన ఎబ్యాసాపుకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూము, తన కోరహీయుల వంశంలోని తన తోటి ద్వారపాలకులు, తమ పూర్వికులు యెహోవా శిబిరానికి కావలివారిగా ఉన్నట్లుగా, వారు ఆలయద్వారాన్ని కాపలా కాసేవారు.
ద్వారపాలకుల విభాగాలు: కోరహీయుల నుండి: ఆసాపు కుమారులలో ఒక్కడైన కోరే కుమారుడైన మెషెలెమ్యా.