కంటెంట్‌కు వెళ్లండి
పరమగీతము 7:11-13

పొలాలలో సాన్నిహిత్యానికి ఆహ్వానం

పరమగీతము 7:11-13
11
నా ప్రియుడా, రా, మనం గ్రామీణ ప్రాంతాలకు వెళ్దాము, గ్రామాల్లో రాత్రి గడుపుదాము.
12
ప్రొద్దున్నే లేచి, ద్రాక్ష తోటలకు వెళ్లిపోదాం ద్రాక్షవల్లులు చిగిర్చాయేమో, పూలు పూచాయేమో, దానిమ్మ చెట్లు పూతకు వచ్చాయేయో, చూద్దాము రా! అక్కడ నా ప్రేమ నీకు వ్యక్తం చేస్తాను.
13
పుత్రదాత ఫలం సువాసన ఇస్తున్నది, నా ప్రియుడా, మా ద్వారబంధాల దగ్గరే అనేక రకాల శ్రేష్ఠఫలాలున్నాయి, నీకోసం వాటిని దాచి వుంచాను, క్రొత్తవి పాతవి అందులో ఉన్నాయి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options