Skip to content
కీర్తనలు 83:9-12

గత కార్యముల ఆధారంగా తీర్పు కొరకు ప్రార్థన

కీర్తనలు 83:9-12
9
మిద్యానుకు చేసినట్లుగా, కీషోను నది దగ్గర సీసెరా యాబీనుకు చేసినట్లుగా వారికి చేయండి.
10
వారు ఎన్-దోరు దగ్గర నశించారు నేల మీద పేడలా అయ్యారు.
11
ఓరేబుకు జెయేబుకు చేసినట్లు వారి సంస్థానాధిపతులకు జెబహుకు సల్మున్నాకు వారి యువరాజులందరికి చేయండి.
12
వారు, “దేవుని పచ్చికబయళ్లను స్వాధీనం చేసుకుందాం” అని అన్నారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options