కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 83:1-2

దేవుడు జోక్యం చేసుకోవాలని కీర్తనకర్త మొర

కీర్తనలు 83:1-2
1
ఒక గీతము. ఆసాపు కీర్తన. ఓ దేవా! మౌనంగా ఉండకండి; ఓ దేవా, మమ్మల్ని పెడచెవిని పెట్టకండి, నిశ్చలంగా ఉండకండి.
2
మీ శత్రువులు ఎలా కేకలు వేస్తున్నారో చూడండి, మిమ్మల్ని ద్వేషించేవారు తలలు పైకెత్తుతున్నారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options