కీర్తనలు 82:8
చుట్టుపక్కల సందర్భంతో వచనం 8 చూపబడుతోంది.
5
“వారికి ఏమి తెలియదు, వారు ఏమి గ్రహించరు. వారు చీకటిలో తిరుగుతారు; భూమి పునాదులు కదిలిపోయాయి.
6
“ ‘మీరు “దేవుళ్ళు”; మీరంతా మహోన్నతుని కుమారులు.’
7
అయితే మీరు ఇతర మనుష్యుల్లా చస్తారు; ఇతర పాలకుల్లా మీరు కూలిపోతారు, అని నేనన్నాను.”
8
ఓ దేవా, లేవండి, భూమికి తీర్పు తీర్చండి, ఎందుకంటే అన్ని దేశాలు మీ వారసత్వంగా ఉన్నాయి.
Settings