కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 8:1-2

దేవుని శ్రేష్ఠమైన నామమును మహిమను స్తుతించుట

కీర్తనలు 8:1-2
1
సంగీత దర్శకునికి. గిత్తీతు రాగములో పాడదగినది. దావీదు కీర్తన. యెహోవా, మా ప్రభువా, భూలోకమంతట మీ నామం ఎంతో ప్రభావవంతమైనది! మీరు ఆకాశాల్లో మీ మహిమను ఉంచారు.
2
చిన్నపిల్లల చంటిబిడ్డల స్తుతుల ద్వారా, మీ శత్రువుల పగవారి నోరు మూయించడానికి మీ శత్రువులకు వ్యతిరేకంగా మీరు బలమైన కోటను స్థాపించారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options