Skip to content
కీర్తనలు 8:3-4

ఆకాశములను ధ్యానించుట

కీర్తనలు 8:3-4
3
మీ చేతి పనియైన మీ ఆకాశాలను, మీరు వాటి వాటి స్థానాల్లో ఉంచిన చంద్ర నక్షత్రాలను నేను చూసినప్పుడు,
4
మీరు మానవులను జ్ఞాపకం చేసుకోడానికి వారు ఏపాటివారు? మీరు నరపుత్రుని గురించి శ్రద్ధ చూపడానికి అతడు ఎంతటివాడు?
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options