కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 5:7-8

కీర్తనకర్త నీతిగల సమీపము

కీర్తనలు 5:7-8
7
కాని నేనైతే మీ మారని ప్రేమను బట్టి మీ మందిరంలోనికి రాగలను; మీ పరిశుద్ధాలయం వైపు తిరిగి నేను భక్తితో నమస్కరిస్తాను.
8
యెహోవా, నా శత్రువులను బట్టి మీ నీతిలో నన్ను నడిపించండి. మీ మార్గాన్ని నాకు స్పష్టం చేయండి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options