కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 100:4-5

స్తుతులతో దేవుని సన్నిధిలో ప్రవేశించుట

కీర్తనలు 100:4-5
4
కృతజ్ఞతతో ఆయన ద్వారాల గుండా ప్రవేశించండి, స్తుతితో ఆయన ఆవరణంలోకి ప్రవేశించండి; ఆయనకు వందనాలు చెల్లించండి, ఆయన నామమును స్తుతించండి.
5
యెహోవా మంచివారు ఆయన మారని ప్రేమ శాశ్వతమైనది; ఆయన నమ్మకత్వం తరతరాలకు ఉంటుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options