కంటెంట్‌కు వెళ్లండి
సామెతలు 4:10-13

జ్ఞానాన్ని అనుసరించుటవలన కలుగు ఆశీర్వాదాలు

సామెతలు 4:10-13
10
నా కుమారుడా, ఆలకించు, నేను చెప్తుంది అంగీకరించు, నీవు దీర్ఘకాలం జీవిస్తావు.
11
నేను జ్ఞాన మార్గంలో నీకు బోధిస్తాను తిన్నని మార్గాల్లో నిన్ను నడిపిస్తాను.
12
నీవు నడుస్తున్నప్పుడు, నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తినప్పుడు, నీ పాదాలు తడబడవు.
13
ఉపదేశాన్ని పట్టుకో, దానిని విడచిపెట్టకు; అది నీకు జీవం కాబట్టి దానిని జాగ్రత్తగా ఉంచుకో.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options