కంటెంట్‌కు వెళ్లండి
సామెతలు 30:15-17

సంఖ్యా సామెతలు: తృప్తిపడని సంగతులు

సామెతలు 30:15-17
15
“జలగకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారు ‘ఇవ్వు, ఇవ్వు!’ అని అరుస్తారు. “తృప్తిలేనివి మూడు కలవు, ‘చాలు!’ అననివి నాలుగు కలవు:
16
అవి ఏమనగా పాతాళం, పిల్లలు కనని గర్భం; నీరు చాలు అనని భూమి నీరు చాలు అనని అగ్ని.
17
“తండ్రిని ఎగతాళి చేసి తల్లి మాట వినని వాని కన్ను లోయకాకులు పీకుతాయి పక్షిరాజు పిల్లలు దానిని తింటాయి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options