Skip to content
సామెతలు 27:3-6

భావోద్వేగం మరియు అసూయ ప్రమాదాలు

సామెతలు 27:3-6
3
రాయి భారం ఇసుక ఒక భారం, మూర్ఖుని కోపం ఆ రెంటికంటె భారము.
4
కోపం క్రూరమైనది ఆగ్రహం వరదలా పొర్లుతుంది. కానీ అసూయ ముందు ఎవరు నిలబడగలరు?
5
అంతరంగంలో ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు.
6
స్నేహితుడు కలిగించే గాయములు నమ్మదగినవి, కాని పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options