Skip to content
సామెతలు 20:9-12

సామెతలు 20:9-12

9
“నా హృదయాన్ని స్వచ్ఛమైనదిగా ఉంచుకున్నాను; పాపం లేకుండ నేను శుద్ధునిగా ఉన్నాను” అని అనదగిన వారెవరు?
10
తప్పుడు తూనిక రాళ్లు తప్పుడు త్రాసులు, ఈ రెండును యెహోవాకు అసహ్యం.
11
చిన్న పిల్లలు తమ ప్రవర్తన స్వచ్ఛమైనదో కాదో యథార్థమైనదో కాదో తమ చేష్టల ద్వారా తెలియజేస్తారు.
12
వినుటకు చెవి చూచుటకు కన్ను ఈ రెండును యెహోవా కలుగజేసినవే.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options