Skip to content
సామెతలు 20:7-8

నిష్కలంకత, న్యాయం, రాజత్వం

సామెతలు 20:7-8
7
నీతిమంతులు నిందలేని జీవితాలు జీవిస్తారు; వారి తర్వాత వారి పిల్లలు ధన్యులు.
8
న్యాయసింహాసనంపై కూర్చున్న రాజు, తన కంటి చూపులతో చెడుతనమంతయు చెదరగొడతారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options