కంటెంట్‌కు వెళ్లండి
మత్తయి 19:13-15

చిన్నపిల్లలను నా దగ్గరకు రానియ్యండి

మత్తయి 19:13-15
13
అప్పుడు ప్రజలు తమ చిన్నపిల్లలపై యేసు తన చేతులుంచి ప్రార్థించాలని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. కాని శిష్యులు వారిని గద్దించారు.
14
అప్పుడు యేసు, “చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, ఎందుకంటే పరలోక రాజ్యం ఇలాంటి వారిదే” అని చెప్పి,
15
ఆ చిన్నపిల్లల మీద తన చేతులుంచిన తర్వాత ఆయన అక్కడినుండి వెళ్లిపోయారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options