కంటెంట్‌కు వెళ్లండి
యెహోషువ 13:32-33

యొర్దాను అవతలి వారసత్వ సంగ్రహము

యెహోషువ 13:32-33
32
యెరికోకు తూర్పున యొర్దాను అవతల మోయాబు సమతల మైదానంలో ఉన్నప్పుడు మోషే ఇచ్చిన వారసత్వం ఇదే.
33
కానీ లేవీ గోత్రానికి, మోషే వారసత్వం ఇవ్వలేదు; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారికి వాగ్దానం చేసినట్లు ఆయనే వారి స్వాస్థ్యము.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options