కంటెంట్‌కు వెళ్లండి
యోబు 35:1-4

ఎలీహు యోబు వాదనలను సవాలు చేయుట

యోబు 35:1-4
1
ఇంకా ఎలీహు అన్నాడు:
2
“ఇది న్యాయమని నీవనుకుంటున్నావా? ‘నా నీతి దేవుని నీతి కన్నా గొప్పది.’
3
అయితే, నా పాపం వలన నాకు లాభమేంటి? ‘పాపం చేయకపోవడం వలన నేను పొందేదేంటి?’ అని నీవు అడుగుతున్నావు.
4
“నేను నీ స్నేహితులకు నీకు జవాబు చెప్పాలనుకుంటున్నాను.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options