కంటెంట్‌కు వెళ్లండి
యోబు 34:5-9

యోబు మాటలు ఖండించబడుట

యోబు 34:5-9
5
“యోబు, ‘నేను నిర్దోషిని, కాని దేవుడు నాకు న్యాయం చేయలేదు.
6
నేను న్యాయంగా ఉన్నప్పటికీ నన్ను అబద్ధికునిగా చూస్తున్నారు; నా దోషం ఏమి లేనప్పటికి ఆయన బాణాలు నయంకాని గాయం నాకు కలిగింది’ అన్నాడు.
7
యోబువంటి వారు ఎవరైనా ఉన్నారా? తిరస్కారాన్ని మంచి నీళ్లలా అతడు త్రాగుతున్నాడు.
8
కీడు చేసేవారితో అతడు స్నేహంగా ఉంటాడు; దుర్మార్గులతో నడచుకుంటున్నాడు.
9
అతడు అన్నాడు, ‘దేవుని సంతోషపెట్టడం వలన మనుష్యునికి ఏ లాభం లేదని’ అని.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options