యోబు 29:7-11
7
“నేను పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లినప్పుడు, రాజవీధిలో నా స్థానంలో కూర్చున్నప్పుడు,
8
యువకులు నన్ను చూసి తప్పుకునేవారు వృద్ధులు లేచి నిలబడేవారు;
9
అధికారులు మాట్లాడడం ఆపివేసి, తమ చేతులతో నోటిని కప్పుకునేవారు;
10
ప్రధానులు మౌనంగా ఉండేవారు. వారి నాలుకలు వారి అంగిటికి అంటుకుపోయాయి.
11
నా గురించి విన్న వారు నన్ను ప్రశంసించారు, నన్ను చూసినవారు నా గురించి చెప్పారు,
Settings