కంటెంట్‌కు వెళ్లండి
యోబు 20:1-3

జోఫరు యోబును గద్దించి సూత్రమును ప్రకటించుట

యోబు 20:1-3
1
అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు:
2
“నేను చాలా ఆందోళన చెందగా, జవాబివ్వాలని నా ఆలోచనలు నన్ను తొందర చేస్తున్నాయి.
3
నాకు అవమానం కలిగించే నిందను నేను విన్నాను, కాబట్టి నా వివేకం జవాబు చెప్పేలా నన్ను ప్రేరేపిస్తుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options