కంటెంట్‌కు వెళ్లండి
ఎజ్రా 2:64-67

సమాజపు మొత్తం సంఖ్య

ఎజ్రా 2:64-67
64
సమూహం మొత్తం సంఖ్య 42,360,
65
వీరు కాకుండా వీరి దాసదాసీలు 7,337; గాయనీ గాయకులు 200 మంది.
66
వారికి 736 గుర్రాలు, 245 కంచరగాడిదలు,
67
435 ఒంటెలు, 6,720 గాడిదలు ఉన్నాయి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options