ఎజ్రా 2:1-13
1
బబులోను రాజైన నెబుకద్నెజరు రాజు చెరగా తీసుకెళ్లిన వారు, చెరలో నుండి యెరూషలేముకు, యూదా దేశానికి తమ తమ పట్టణాలకు తిరిగి వెళ్లడానికి,
2
జెరుబ్బాబెలు, యెషూవ, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరే, బిగ్వయి, రెహూము, బయనా అనేవారితో పాటు వెళ్లినవారు వీరు:
3
పరోషు వారసులు 2,172;
4
షెఫట్యా వారసులు 372;
5
ఆరహు వారసులు 775;
6
పహత్-మోయాబు వారసులు (యెషూవ యోవాబు వారసులతో కలిపి) 2,812;
7
ఏలాము వారసులు 1,254;
8
జత్తూ వారసులు 945;
9
జక్కయి వారసులు 760;
10
బానీ వారసులు 642;
11
బేబై వారసులు 623;
12
అజ్గాదు వారసులు 1,222;
13
అదోనీకాము వారసులు 666;
Settings