కంటెంట్‌కు వెళ్లండి
ద్వితీయోపదేశకాండము 10:6-7

ప్రయాణం మరియు అహరోను మరణం

ద్వితీయోపదేశకాండము 10:6-7
6
ఇశ్రాయేలీయులు బెనె యహకాను బావులనుండి మొసేరాకు ప్రయాణించారు. అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడ్డాడు, అతని కుమారుడైన ఎలియాజరు అతనికి బదులుగా యాజకుడయ్యాడు.
7
అక్కడినుండి వారు గుద్గోదకు, తర్వాత నీటిప్రవాహాలు ఉన్న దేశమైన యొత్బాతాకు ప్రయాణించారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options