కంటెంట్‌కు వెళ్లండి
2 థెస్సలొనీకయులకు 1:1-2

వందనం, అపొస్తలిక శుభాకాంక్షలు

2 థెస్సలొనీకయులకు 1:1-2
1
తండ్రియైన దేవునికి యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీకయ సంఘానికి,
2
తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options