Skip to content
2 సమూయేలు 20:23-26

దావీదు అధికారులు తిరిగి నియమించబడుట

2 సమూయేలు 20:23-26
23
యోవాబు ఇశ్రాయేలు సైన్యమంతటికి అధిపతి; కెరేతీయులకు పెలేతీయులకు యెహోయాదా కుమారుడైన బెనాయా అధిపతి;
24
అదోనిరాము వెట్టిపనులు చేసేవారిమీద అధికారి; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్య దస్తావేజుల పర్యవేక్షణ అధికారి;
25
షెవా కార్యదర్శి; సాదోకు అబ్యాతారులు యాజకులు;
26
యాయీరీయుడైన ఈరా దావీదుకు వ్యక్తిగత యాజకుడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options